Naa Saami Ranga

Action, Drama, Thriller

Releasing Jan. 12, 2024

Telugu, NA

Releasing Jan. 12, 2024

Post on 2023-12-16

Celebrate #NaaSaamiRanga Teaser Tomorrow at 12:34 PM

‘నా సామిరంగ’ (Naa Saami Ranga) టీజ‌ర్‌ను రేపు మధ్యాహ్నం 12.34 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్‌ బెజవాడ.

@allarinaresh @mmkeeravaani @vijaybinni4u @AshikaRanganath @mirnaaofficial @itsRajTarun @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/vHl5rqIXue

More


సంక్రాంతి వచ్చింది! అదిరిపోయే సినిమాలను తెచ్చింది

A special SANKRANTHI CINEMA song from @mmkeeravaani garu! Team #NaaSaamiRanga sends out best wish... Read more

నా సామిరంగ బిజినెస్ మరియు బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో పక్కా పండుగ స్పెషల్ మూవీ నా సామిరంగ అంటూ ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు ... Read more

Time locked for Naa Saami Ranga trailer

Akkineni Nagarjuna will be seen next in Naa Saami Ranga, directed by Vijay Binni. Aakanksha Singh is... Read more

Celebrate #NaaSaamiRanga Teaser Tomorrow at 12:34 PM


Post on: 2023-12-16 17:47:34

Comments


Profile Pic

×