Naa Saami Ranga

Action, Drama, Thriller

Releasing Jan. 12, 2024

Telugu, NA

Releasing Jan. 12, 2024

Post on 2024-01-12

నా సామిరంగ బిజినెస్ మరియు బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో పక్కా పండుగ స్పెషల్ మూవీ నా సామిరంగ అంటూ ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు. తప్పకుండా ఈ సంక్రాంతి మాదే అన్నట్లుగా వారు ధీమాతో ఉన్నారు. పండుగ వాతావరణం నా సామిరంగ సినిమాలో కనిపిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాలు, మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నా సామి రంగ సినిమా మొత్తంగా రూ.18.20 కోట్లు బిజనెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించి హిట్ కొట్టాలి అంటే రూ.20 కోట్లకు మించి వసూళ్లు చేయాల్సి ఉంది. మరి ఈ పోటీకి నా సామి రంగ అంత వసూళ్లు చేసేనా చూడాలి.

More


Inka Inka Video Song Out Now

The Official Full Video of 'Inka Inka' song from New Telugu Movie 'Naa Saami Ranga'. Oscar Winnin... Read more

మా "భాస్కర్" ప్రేమ కథని పరిచయం చేస్తున్నాం!

Glimpse of Bhaskar @itsRajTarun's Love Tale on 3rd Jan at 4:05 PM #NaaSaamiRanga #NaaSaamiRangaOn... Read more

The day is here #Naa Saami Ranga

Join & Celebrate your evening at Grand #NaaSaamiRanga Ranga Event Surprises on Your Way Today,... Read more

నా సామిరంగ బిజినెస్ మరియు బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌


Post on: 2024-01-12 11:06:14

Comments


Profile Pic

×