Vishwambara

Comedy, Drama

Releasing Jan. 10, 2025

Telugu, NA

Releasing Jan. 10, 2025

Post on 2024-02-04

చిరంజీవి హీరోగా రాబోతున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తరిగే కథ.

'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. గతేడాదే మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఈ సినిమాను ప్రారంభించగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విశ్వంభర సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని గతంలోనే సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు.

More


"The South Queen" @trishtrashers joins the Majestic #Vishwambhara

She is all set to add her charm and grace to the MEGA MASS BEYOND UNIVERSE In cinemas 10th Jan 2... Read more

చిరంజీవి హీరోగా రాబోతున్న ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తరిగే కథ.


Post on: 2024-02-04 16:55:27

Comments


Profile Pic

×