'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. గతేడాదే మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఈ సినిమాను ప్రారంభించగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోషియో ఫా
'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. గతేడాదే మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఈ సినిమాను ప్రారంభించగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
విశ్వంభర సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని గతంలోనే సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు.
Comments