Tantra

Horror, Drama

Releasing Dec. 29, 2023

Telugu, NA

Releasing Dec. 29, 2023

Post on 2024-01-12

పాయల్ రాజ్‌పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ ధీరే ధీరే రిలీజ్

అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశి మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- ‘తంత్ర’. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. మా ప్రొడ్యూసర్స్ నరేష్ బాబు మరియు రవిచైతన్య ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది వెంటనే ఏర్పాటు చేస్తూ చాలా బాగా సహకరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది. ఎంతో బిజీగా ఉన్నా కూడా అడగగానే కాదనకుండా ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్ గారికి, అనసూయ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు దర్శకుడు తెలియజేసాడు.

More


వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల 'తంత్ర' రిలీజ్-డేట్ పోస్టర్!

తమ సినిమాకి A సర్టిఫికేట్ రావడంపై 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్... Read more

Just 3 Days Until the Reveal!

Horror has a New Name, and it’s #Tantra. @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopise... Read more

1 Million + Views & Counting for the Teaser of Horror Thriller #Tantra

#Tantra will give the audience a taste of the great secrets of the Tantra Shastras unique to India. ... Read more

పాయల్ రాజ్‌పుత్, అనసూయ చేతుల మీదుగా తంత్ర ఫస్ట్ సాంగ్ ధీరే ధీరే రిలీజ్


Post on: 2024-01-12 17:08:36

Comments


Profile Pic

×