One Not Five Minuttess

Thriller, Drama

Releasing Jan. 26, 2024

Telugu, NA

Releasing Jan. 26, 2024

Post on 2024-01-19

105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ - జనవరి 26న సినిమా విడుదల

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా 105 మినిట్స్. గతంలో విడుదలైన మోషన్, పోస్టర్ థీమ్ సాంగ్ కి మంచి స్పందన లభించగా ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది. వినూత్న రీతిలో హన్సిక సినిమాలో చేసిన అదే క్యారెక్టర్ గెటప్ లో స్టేజ్ పైకి వచ్చి ట్రైలర్ ని రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ఎక్స్పరిమెంటల్ చిత్రంగా 105 మినిట్స్ సినిమా నిర్మించారు. ఇవాళ పనోరమ స్టూడియో ద్వారా ట్రైలర్ రిలీజ్ చేయగా జనవరి 26న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ సుమన్ గారు మాట్లాడుతూ : నిజంగా నిర్మాత బొమ్మక్ శివ గారికి ఎంతో గట్స్ ఉంటే గాని ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్ చేయడం కష్టం. మా మాంక్ ఫిలిమ్స్ సంస్థ కూడా ఇలాంటి ఒక మంచి కంటెంట్ తో డిస్ట్రిబ్యూషన్ థియేటరికల్ గా డిజిటల్ గా చేయాలని అనుకున్నాము. ఈమధ్య థియేటర్ సినిమా ఓ టి టి సినిమా షార్ట్ సినిమా అంటూ రకరకాలుగా వస్తున్నాయి. కానీ సినిమా ఒకటే దానితో అసోసియేట్ అయిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసుకునే విధానాన్ని బట్టి అది థియేటర్ ఓ టి టి అని డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న థియేటర్ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులోనే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసి తర్వాత డిఫరెంట్ లాంగ్వేజస్ లో పాన్ ఇండియా లెవెల్ లో తీసుకొస్తాం. రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈనెల 26న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు.

More


4 Days to Go !

4 Days to Go ! @ihansika's #105Minuttess Grand Releasing On Jan 26 th The World's First Single C... Read more

105 మినిట్స్ ఒక మంచి ఎక్స్పరిమెంటల్ మూవీ, జనవరి 26న ప్రేక్షకుల ముందుకు

2 Days to Go ! #105Minuttess in theater's from Jan 26th The World's First Single Character, S... Read more

#105Minuttess Trailer Out now

Here's the Most Anticipated Mysterious thriller #105Minuttess Trailer Out now https://youtu.be/h... Read more

105 మినిట్స్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ - జనవరి 26న సినిమా విడుదల


Post on: 2024-01-19 16:57:28

Comments


Profile Pic

×