అభినవ్ గోమతం, వైశాలి రాజ్‌లతో కూడిన కూల్,రిఫ్రెష్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తూ, మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా ఆవిష్కరించారు.
మీ అందరి కోసం ఒక రిఫ్రెష్,బ్రీజీ ఎక్స్పీరియన్స్ వేచి ఉంది. ఇదిగో #Mas
అభినవ్ గోమతం, వైశాలి రాజ్‌లతో కూడిన కూల్,రిఫ్రెష్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తూ, మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా ఆవిష్కరించారు.
మీ అందరి కోసం ఒక రిఫ్రెష్,బ్రీజీ ఎక్స్పీరియన్స్ వేచి ఉంది. ఇదిగో #MasthuShadesUnnaiRa మొదటి షేడ్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలవుతోందని అంటూ రాసుకొచ్చారు.
ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని మేకర్స్ తెలిపారు.
త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. 'మస్తు షేడ్స్ ఉన్నావ్ రా' ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.
Comments