Hi Nanna

Drama , Romantic

Releasing Dec. 21, 2023

Telugu, Malayalam, Kannada, Tamil, Hindi

Releasing Dec. 21, 2023

Post on 2023-12-22

The Full Video Party song "Odiyamma" from Hi NANNA

నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ మూవీ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). శౌర్యువ్‌ దర్శకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా నాని, శ్రుతి హాసన్‌లపై చిత్రీకరించిన ‘ఓడియమ్మ’ ఫుల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. నటుడు ధ్రువ్‌ విక్రమ్‌, శ్రుతిహాసన్‌, చిన్మయి ఈ పార్టీ సాంగ్‌ను ఆలపించారు.

More


#INDvAUS #TeamIndia

The excitement for the GRAND #CWC2023 final just got a double boost! Natural star @NameIsNani is ... Read more

#HiNanna sends all the love and Merry Christmas wishes to each one of you

#Hi Nanna #MerryChristmas Natural Star @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv #BabyK... Read more

#HiNanna

Natural Star @NameIsNani exclusive interview with @baradwajrangan Full interview out soon on @gal... Read more

The Full Video Party song "Odiyamma" from Hi NANNA


Post on: 2023-12-22 14:24:41

Comments


Profile Pic

×