Post on 2023-12-22
The Full Video Party song "Odiyamma" from Hi NANNA
నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మూవీ ‘హాయ్ నాన్న’ (Hi Nanna). శౌర్యువ్ దర్శకుడు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా నాని, శ్రుతి హాసన్‌లపై చిత్రీకరించిన ‘ఓడియమ్మ’ ఫుల్ వీడియోను రిలీజ్ చేసింది. నటుడు ధ్రువ్ విక్రమ్, శ్రుతిహాసన్, చిన్మయి ఈ పార్టీ సాంగ్‌ను ఆలపించారు.