Post on 2024-03-08
సుధీర్ బాబు ‘హరోమ్ హర’ నాయ పోస్టర్
టాలీవుడ్ యంగ్ సుధీర్ బాబు నటిస్తున తొలి పాన్ ఇండియా సినిమా ‘హరోమ్ హర’. ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు అర్జున్ గౌడ, సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
తాజాగా మూవీ మేకర్స్ మహాశివ్రత్రి సందర్బంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో హీరో సుధీర్ బాబు బ్యాక్ గ్రౌండ్ లో శివుడు తాండవం చేస్తున్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2025లో ఈ సినిమా ప్రేక్షకులకు ముందు రానుంది.