Post on 2024-01-13
కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ పండక్కి ఓటీటీలో
సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది.
డెవిల్ సినిమా జనవరి 14 నుండి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇంకెందుకు ఆలస్యం సంక్రాంతికి ఇంట్లో వాళ్ళతో కలిసి ఓటీటీలో డెవిల్ చూసేయండి..