Post on 2023-12-27
ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ లేటెస్ట్ మూవీ
హీరోయిన్ హెబ్బా పటేల్, యంగ్ హీరో దినేశ్ తేజ్, నటి పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అలా నిన్ను చేరి’ సినిమా నవంబర్ 10 థియేటర్లలో రిలీజ్ అయింది. లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి మరేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అయితే, థియేటర్లలో ‘అలా నిన్ను చేరి’ సినిమా పెద్దగా ఆడలేదు. మోస్తరు టాక్ వచ్చినా.. ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.
అయితే, ఇప్పుడు ‘అలా నిన్ను చేరి’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.