Masthu Shades Unnai Ra

Comedy, Drama

Releasing Feb. 23, 2024

Telugu, NA

Releasing Feb. 23, 2024

Post on 2024-01-31

ఫిబ్రవరి 23న రానున్న'మస్తు షేడ్స్ ఉన్నావ్ రా'

అభినవ్ గోమతం, వైశాలి రాజ్‌లతో కూడిన కూల్,రిఫ్రెష్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తూ, మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా ఆవిష్కరించారు.

మీ అందరి కోసం ఒక రిఫ్రెష్,బ్రీజీ ఎక్స్పీరియన్స్ వేచి ఉంది. ఇదిగో #MasthuShadesUnnaiRa మొదటి షేడ్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలవుతోందని అంటూ రాసుకొచ్చారు.

ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని మేకర్స్ తెలిపారు.
త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. 'మస్తు షేడ్స్ ఉన్నావ్ రా' ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.

More


Excitement Overloaded

Only 3 days until #MasthuShadesUnnaiRa graces the screens #MSURonFEB23... Read more

Experience the epic tale of #MasthuShadesUnnaiRa

Now it is lighting the big screens! Get ready for rollercoaster of emotions, laughter and unforge... Read more

Only 5 days left

Until You Can Catch the #MasthuShadesUnnaiRa in cinemas! Link - https://youtu.be/MZsvVKkFMQs #... Read more

ఫిబ్రవరి 23న రానున్న'మస్తు షేడ్స్ ఉన్నావ్ రా'


Post on: 2024-01-31 12:45:47

Comments


Profile Pic

×