Harom Hara - The Revolt

Action, Thriller

Releasing Dec. 22, 2023

Telugu, Hindi , Malayalam , Kannada , Tamil

Releasing Dec. 22, 2023

Post on 2024-03-08

సుధీర్ బాబు ‘హరోమ్ హర’ నాయ పోస్టర్

టాలీవుడ్‌ యంగ్‌ సుధీర్ బాబు నటిస్తున తొలి పాన్ ఇండియా సినిమా ‘హరోమ్ హర’. ఫస్ట్ లుక్, టీజర్‌ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు అర్జున్ గౌడ, సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా మూవీ మేకర్స్ మహాశివ్రత్రి సందర్బంగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో హీరో సుధీర్ బాబు బ్యాక్ గ్రౌండ్ లో శివుడు తాండవం చేస్తున్న లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2025లో ఈ సినిమా ప్రేక్షకులకు ముందు రానుంది.

More


POWER of SUBRAMANYAM on NOV 27th

Introducing the most talented & versatile performers! @actorarjungowda as #SharathReddy, @Lakkila... Read more

Unveiling the POWER of SUBRAMANYAM on 22nd NOV

శివుడు పేరు వినపడకుండా హరోంహార పూర్తయ్యేలా కదా! Presenting #Jayaprakash aka JP Garu as #ShivaRedd... Read more

Powerful Performer to introduce the POWER of SUBRAMANYAM

#HaromHara Tamil Teaser Massive Launch by our Makkal Selvan @Vijaysethuoffl on 27th NOV at 2:30PM ... Read more

సుధీర్ బాబు ‘హరోమ్ హర’ నాయ పోస్టర్


Post on: 2024-03-08 09:49:34

Comments


Profile Pic

×