Family Star

Action, Comedy, Family

Releasing Jan. 14, 2024

Telugu, Tamil

Releasing Jan. 14, 2024

Post on 2024-02-02

ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల, దిల్ రాజు- శిరీష్ మోస్ట్ అ‌వేటెడ్ ఫిల్మ్ "ఫ్యామిలీ స్టార్"

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నారు. లుంగీ కట్టుకుని గన్నీ బ్యాగ్, ఆధార్ కార్డ్ తో విజయ్ నడిచి వస్తున్న పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

More


Dressed in white Decorated in colours

The lead pair of #FamilyStar celebrated Holi with families in Hyderabad #FamilyStarOnApril5th... Read more

The announcement we've all been waiting for is finally here!

#FamilyStar teaser out on 4th March at 6:30 PM! #FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal... Read more

#TheFamilyStar in cinemas now

Cherish your #FamilyStar at your nearest theatres. #FamilyStar... Read more

ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల, దిల్ రాజు- శిరీష్ మోస్ట్ అ‌వేటెడ్ ఫిల్మ్ "ఫ్యామిలీ స్టార్"


Post on: 2024-02-02 19:09:52

Comments


Profile Pic

×